NDL: కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లెలో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడు విజయ్పై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ రమేశ్బాబు బుధవారం తెలిపారు. గ్రామంలోని బేకరీకి స్నాక్స్ కొనుగోలుకు వెళ్లిన బాలిక పట్ల అక్కడ పనిచేస్తున్న కర్ణాటకకు చెందిన విజయ్ అసభ్యంగా ప్రవర్తించాడన్నారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు CI పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
యువకుడిపై పోక్సో కేసు నమోదు


