హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వారికి పదోన్నతులు: చీర్ల కిరణ్

TPT: TTDలో పనిచేసే 13 మంది సీనియర్ వర్కర్లకు సూపర్వైజర్లుగా పదోన్నతులు కల్పించారు. TTDలో పని చేస్తూ చనిపోయిన 45 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చారు. ఈ నిర్ణయాలపై TTD ఎంప్లాయిస్ వెల్ఫేర్ అధ్యక్షుడు చీర్ల కిరణ్ హర్షం వ్యక్తం చేశారు.