KRNL: జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవి బీసీ జనరల్కు కేటాయించడంతో పలువురు నాయకులు ఆశలు పెట్టుకున్నారు. కురువ సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ ఈ పదవి రేసులో ఉన్నారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు మద్దతుదారుడైన రామకృష్ణ ఆయన అండతో పదవి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీ ఛైర్మన్ రేసులో రామకృష్ణ!


