హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్పొరేషన్‌లో ఎస్టీలకు ఒక్క వార్డే!

కర్నూలు నగరపాలక సంస్థలోని 68 వార్డుల్లో ఎస్టీలకు ఒక్క వార్డే కేటాయించారు. 46వ వార్డును ఎస్టీ జనరల్‌కు రిజర్వు చేయగా, ఎస్టీ మహిళలకు ఒక్క వార్డు కూడా కేటాయించలేదు. ఎస్టీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. 68 వార్డుల్లో ఎస్టీలకు ఒక్కటేనా? ఎస్టీ మహిళలకు ప్రాతినిధ్యం ఎక్కడ? అని ప్రశ్నలు తలెత్తాయి.