హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎమ్మెల్సీ ఓటర్ నమోదుపై BRS సమీక్ష

JN: రఘునాథపల్లి మండలంలో మాజీ ఎంపీపీ ఎర్రోళ్ల కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్సీ ఓటర్ నమోదు సమీక్ష నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే డా. తాటికొండ రాజయ్య మాట్లాడుతూ ఇప్పటివరకు 52 శాతం ఓటరు నమోదు పూర్తయిందని తెలిపారు. మిగిలిన అర్హులైన పట్టభద్రుల నమోదును వేగవంతం చేసి 100 శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు.