హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెలవుల్లో వృత్తి విద్య శిక్షణ

PPM: నేటి పోటీ ప్రపంచంలో యువతకు నైపుణ్య శిక్షణ ఎంతో అవసరం. అందుకే ప్రభుత్వం పాఠశాల నుండే విద్యార్థులకు వృత్తి విద్యలో శిక్షణ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆసక్తి ఉన్న విద్యార్థులు దసరా సెలవుల్లో నైపుణ్యానికి మెరుగులు దిద్దుకునేలా ఏర్పాట్లు చేసింది. పది రోజులు లేదా 80 గంటలు వృత్తి విద్యలో తర్ఫీదు ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.