ASR: గత ఏడాదిగా పొత్తికడుపులో గడ్డ, తీవ్రమైన నొప్పి, అధిక రుతుస్రావంతో బాధపడుతున్న పెదబయలు(M) తులబరంగి గ్రామంకు చెందిన కిల్లో సిటోకు పలు ప్రైవేటు ఆసుపత్రులు, పాడేరు GGHలోనూ ఉపశమనం లభించలేదు. చివరకు అరకు ఏరియా ఆసుపత్రిని ఆశ్రయించగా, వైద్య పరీక్షల అనంతరం జనరల్ సర్జన్ డాక్టర్ లగుడు రాము 12×10 సెం.మీ. పరిమాణం గల గడ్డను శస్త్రచికిత్సతో విజయవంతంగా తొలగించారు.
ఆంధ్రప్రదేశ్
అరకు ఏరియా ఆసుపత్రిలో శస్త్రచికిత్స విజయవంతం


