హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చికెన్ షాపుల వద్ద భారీ నాగుపాము

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం చికెన్ షాపుల వద్ద భారీ నాగుపాము ప్రత్యక్షమై కలకలం రేపింది. షాపుల సమీపంలో పాము సంచరిస్తుండటాన్ని గమనించిన యజమానులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకుని చాకచక్యంగా నాగుపామును పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కసారిగా పాము కనిపించడంతో కొంతసేపు స్థానికుల్లో ఆందోళన నెలకుంది.