హైదరాబాద్: 28°C
వార్తలు

‘కోవిడ్ కష్టకాలంలోనూ ఆదుకోని పాశ్చాత్య దేశాలు’

కోవిడ్ సమయంలో భారతదేశానికి వ్యాక్సిన్ల అవసరం ఉన్నప్పుడు.. ఫైజర్, మోడెర్నా టీకాలను ఇచ్చేందుకు పాశ్చాత్య దేశాలు నిరాకరించాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆ కష్టకాలంలోనూ వంద దేశాలకు మనం వ్యాక్సిన్లు, ఉచిత బియ్యం అందించామన్నారు. ఆ పరిస్థితుల వల్లే ప్రధాని మోదీ 'ఆత్మనిర్భర్ భారత్'కు శ్రీకారం చుట్టారని ఆయన వివరించారు.