హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉప్పల్ స్టేడియంలో DGP, CP సంతకాల ప్రచారం

MDCL: ఉప్పల్ స్టేడియంలో T20 మ్యాచ్ సందర్భంగా డ్రగ్స్ వ్యతిరేక సంతకాల ప్రచారం నిర్వహించారు. DGP CV ఆనంద్, మల్కాజ్‌గిరి CP సుమతి పాల్గొని మాదకద్రవ్యాలకు సంపూర్ణంగా దూరంగా ఉండాలని, ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి క్రీడలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు.