HYD: దసరా తర్వాత హైదరాబాద్లో 2 లక్షల మందితో భారీ మార్చ్, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు తెలిపారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు దక్షిణాదిలోని రెండు రాష్ట్రాల్లో సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కష్టపడ్డ నేతలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే నామినేటెడ్ పదవుల భర్తీ ఆలస్యమవుతోందని, దసరా నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ
దసరా తర్వాత HYDలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ


