ప్రకాశం: మద్దిపాడుకు చెందిన నల్లమోతు బాబురావు (32) బైక్‌పై వెళ్తుండగా తిమ్మాపురం వద్ద కారు ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. ఒంగోలు కిమ్స్ ఆసుపత్రిలో డా.ఎం.ఏ.జగదీశ్ కుమార్ బృందం బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించింది. జీవన్‌దాన్ కౌన్సెలింగ్‌తో తల్లి రాఘవమ్మ, కుటుంబసభ్యులు అవయవదానానికి అంగీకరించారని బుధవారం ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్
బ్రెయిన్‌డెడ్ యువకుడి అవయవదానం


