హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మళ్లీ పాపికొండల అభయారణ్యంలోకి పెద్దపులి!

ELR: ఏడు రోజులుగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో సంచరించిన పెద్దపులి తిరిగి పాపికొండల అభయారణ్యంలోకి చేరిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున కొవ్వాడ వద్ద 365 బీబీ జాతీయ రహదారి దాటి, కుంకాల మీదుగా ప్రయాణించినట్లు రేడియో కాలర్ సంకేతాలతో అటవీశాఖ గుర్తించింది. మైదాన ప్రాంతంలో పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.