హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల స్వీకరణ

KDP: ఒంటిమిట్ట మండలానికి చెందిన అగ్రిగోల్డ్ బాధితుల నుంచి గురువారం బాండ్లు స్వీకరించనున్నట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. కడప జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ఉన్న ఆర్ఎస్ఐ కార్యాలయంలో ఈ ప్రక్రియ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బాధితులు హాజరై తమ బాండ్లను నమోదు చేయించుకోవాలని సూచించారు.