హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్వాంటమ్ హార్డ్‌వేర్ డిజైన్‌పై వర్క్‌షాప్

BPT: వేటపాలెం సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ‘క్వాంటమ్ హార్డ్‌వేర్ డిజైన్’పై 7 రోజుల వర్క్‌షాప్ ప్రారంభమైంది. నరేష్ టెక్నాలజీస్ సహకారంతో జరుగుతున్న ఈ శిక్షణలో QCA డిజైనర్ టూల్ ద్వారా ప్రయోగాలు నిర్వహిస్తారని కాలేజీ యాజమాన్యం తెలిపారు. ఆధునిక సాంకేతికతపై దృష్టి పెడితే ఉన్నత ఉద్యోగావకాశాలు సాధించవచ్చని పేర్కొన్నారు.