NTR: విజయవాడ పున్నమి ఘాట్లో నేషనల్ సరస్ ఆజీవిక మేళా-2026ను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్ వెలుపల తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ మేళాలో 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వెయ్యి మంది మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారు. 650కు పైగా స్టాళ్లను ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
నేడు నేషనల్ సరస్ ఆజీవిక మేళా


