NGKL: తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార పాదయాత్ర ఇవాళ 29వ రోజు కొనసాగనుంది. ఉదయం 8:00 గంటలకు వట్టెంలో ప్రారంభమై, బిజినపల్లి మీదుగా యాత్ర సాగనుంది. అనంతరం నాగర్ కర్నూల్ వద్ద భారీ కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
జిల్లాలో నేడు తీన్మార్ మల్లన్న పాదయాత్ర వివరాలు


