హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు గ్రాడ్యుయేట్ MLC సమన్వయ సమావేశం

JN: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల MLC ఎన్నికల నేపథ్యంలో నేడు ఉ. 11 గం మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్‌లో ఉమ్మడి WGL జిల్లా కాంగ్రెస్ సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. మంత్రి పొంగులేటి, MP నరేందర్ రెడ్డి, MLC అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి హాజరుకానున్నారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని DCC అధ్యక్షురాలు ధన్వంతి కోరారు.