SS: జిల్లాలోని పుట్టపర్తి మున్సిపాలిటీ, మడకశిర నగర పంచాయతీ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు సమాచారం. కూటమిలో భాగంగా జరుగుతున్న ఈ స్థానిక సంస్థల ఎన్నికల పొత్తులపై నేడు పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే పుట్టపర్తిలో టీడీపీ నుంచి పోటీ చేయడానికి అనేకమంది ఆశలు పెట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
పుట్టపర్తి, మడకశిరలో జనసేన పోటీ?


