బాపట్ల మండలం సూర్యలంక వైమానిక దళ కేంద్రంలో ఐఏఎఫ్ ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి (SAGW) యూనిట్లు లైవ్ ఫైరింగ్ శిక్షణ నిర్వహించనున్నాయి. డిసెంబర్ 1-11, 12-24 తేదీల్లో రెండు దశల్లో రోజూ ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు సమీప తీర ప్రాంతాలను ప్రమాదకర జోన్లుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ సమయంలో బీచ్లోకి ప్రజల ప్రవేశం నిషేధం.
ఆంధ్రప్రదేశ్
సూర్యలంక బీచ్కు డిసెంబరులో ఆంక్షలు


