ఏలూరు జిల్లాలో 27 జడ్పీటీసీ, 27 మండల పరిషత్ అధ్యక్ష పదవుల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెట్రిసెల్వి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 27 స్థానాల్లో ఎస్టీలకు 4, ఎస్సీలకు 6, బీసీలకు 3, రిజర్వు కాని కేటగిరీకి 14 స్థానాలు కేటాయించారు. వీటిలో 13 స్థానాలు మహిళలకు, 14 స్థానాలు జనరలు కేటాయిచారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లు ఖరారు


