హైదరాబాద్: 28°C
తెలంగాణ

పలు మండలాల్లో భూ రీ సర్వే పనులు పూర్తి: కలెక్టర్

BDK: జిల్లాలో భూ రీ సర్వే పురోగతిని కలెక్టర్ అంకిత్ వెల్లడించారు. సుజాతనగర్, చర్ల మండలాల్లో గ్రామ సరిహద్దులు, ఆబాది పనులు పూర్తయ్యాయి. పినపాకలో 220 ఎకరాలు, బూర్గంపాడు పరిధిలోని పలు ప్రాంతాల్లో సర్వే పూర్తయింది. అశ్వాపురంలో 152 ఎకరాలు, దుమ్ముగూడెంలోని 8 గ్రామాలకు గాను 5 గ్రామాల్లో సర్వే పూర్తయిందని తెలిపారు.