E.G: కార్పొరేషన్ ఎన్నికల్లో YCPని గెలిపిస్తే సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం మెడలు వంచి సాధిస్తామని మాజీ MP మార్గాని భరత్ రామ్ అన్నారు. బుధవారం రాజమండ్రిలో మాట్లాడారు. 19 ఏళ్లలో ఆదిరెడ్డి కుటుంబం నగరానికి ఏం చేసిందని ప్రశ్నించారు. తాను MPగా తెచ్చిన నిధులతోనే నగరం అభివృద్ధి చెందిందని చెప్పారు. పేదల ఇళ్ల స్థలాల కోసం పోరాడతామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వైసీపీని గెలిపించండి'


