హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిండి ప్రాజెక్టు రద్దు చేస్తే ఉద్యమిస్తాం: కూసుకుంట్ల

NLG: డిండి ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేస్తే బీఆర్ఎస్ పార్టీ, మునుగోడు ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం నాంపల్లి మండలంలోని పెద్దాపురం, నాగులమ్మ చెరువులను పరిశీలించిన ఆయన, ప్రాజెక్టు రద్దు చేస్తే కిష్టరాంపల్లి, చర్లగూడెం ప్రాజెక్టులకు నీటి సరఫరా ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు.