హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల కోడ్ అమలు...ఫ్లెక్సీల తొలగింపు

E.G: నిడదవోలు మున్సిపాలిటీలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. పట్టణంలో రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించారు. నాయకుల విగ్రహాలకు ముసుగులు వేసే పనుల్లో టౌన్ ప్లానింగ్ అధికారులు నిమగ్నమయ్యారు. ఎన్నికల కోడ్ నిబంధనలను అందరూ కచ్చితంగా పాటించాలని మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి స్పష్టం చేశారు.