BDK: దుమ్ముగూడెం మండలం తూరుబాక గ్రామానికి చెందిన కౌలు రైతు కుమ్మరికుంట్ల ముత్యాలరావు (63) బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఏడెకరాలకు పైగా భూమిని కౌలుకు తీసుకుని వరి, పత్తి, మిర్చి సాగు చేసిన ఆయన రెండేళ్లుగా పంట నష్టాలు ఎదుర్కొన్నట్లు తోటి రైతులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
దుమ్ముగూడెంలో కౌలు రైతు మృతి


