హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరుతడి పంటలు సాగు చేయాలి: కలెక్టర్

WGL: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలు సాగు చేయాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. బుధవారం పర్వతగిరి మండలం గోపనపల్లిలో నిర్వహించిన అవగాహన సదస్సులో కూరగాయలు, తృణధాన్యాల సాగుపై దృష్టి పెట్టాలని, యాసంగిలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా సబ్సిడీపై సోలార్ పంపుసెట్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.