AKP: ఎలమంచిలి మండలం జంపపాలెం గ్రామంలో బుధవారం గత రాత్రి గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. గౌరీ పరమేశ్వరులను గ్రామంలో ఏర్పాటు చేసిన మండపంలో ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం ముగిసిన తర్వాత వచ్చే శనివారం గౌరీ పరమేశ్వరుల పండగ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలకు శ్రీకారం


