VZM: జాతీయస్థాయి జూడో పోటీలకు రామభద్రపురం మండలం కొట్టక్కికి చెందిన రొంగలి మౌనిక ఎంపికైనట్లు జిల్లా జూడో సంఘం ప్రతినిధి బొత్స రత్నకిషోర్ తెలిపారు. ఈ నెల 12న తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-10 పోటీల్లో 48 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించి జాతీయస్థాయికి ఎంపికైందన్నారు. ఆమె తండ్రి ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయస్థాయి జూడో పోటీలకు జిల్లా వాసి ఎంపిక


