KKD: జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఈ నియమావళి కొనసాగనుంది. ఐతే కాకినాడ నగరంలో ఎలాంటి కోడ్ అమలులో లేదు. కాకినాడ కార్పొరేషన్కు ఎన్నికలు లేకపోవడం, ZP, MPTC, పంచాయతీల పరిధిలోకి ఇది రాకపోవడమే కారణం. దీంతో జిల్లా కేంద్రంలో రాజకీయ పర్యటనలు యథావిధిగా సాగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
కాకినాడలో ఎన్నికల కోడ్ లేదు..!


