PPM: స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులే ఘన విజయం సాధిస్తారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ధీమా వ్యక్తం చేశారు. ఆమె సమక్షంలో సాలూరులో 12 వార్డుకు చెందిన వంద మంది నాయకులు TDPలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాధరంగా ఆహ్వానం పలికారు.అనంతరం మాట్లాడుతూ నియోజకవర్గంలో రూ.110 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
'కూటమి అభ్యర్దులు ఘన విజయం సాధిస్తారు'


