హైదరాబాద్: 28°C
తెలంగాణ

మరిమడ్లలో పీఎం-అజయ్ పథకంపై అధికారుల పర్యటన

SRCL: కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో పీఎం-అజయ్ పథకం అమలులో భాగంగా అధికారులు పర్యటించారు. ఎస్సీ జనాభా అధికంగా ఉన్న గ్రామాల అభివృద్ధి, పేదరిక నిర్మూలన, మౌలిక వసతుల కల్పన, ఉపాధి అవకాశాలు, నైపుణ్య శిక్షణపై దృష్టి సారించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో స్నిగ్ధ, పంచాయతీ కార్యదర్శి మహేందర్, సర్పంచ్ కొల స్వాతి శ్రీనివాస్, వార్డు సభ్యులు, నాయకులు, పాల్గొన్నారు.