హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రేటర్‌లో నిర్మాణ రంగానికి STP వాటర్ వినియోగం: CM

HYD: వర్షాభావ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి, పశుగ్రాసం కొరత తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మాణ రంగానికి ఎస్టీపీ (STP) ద్వారా శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా చూడాలన్నారు. పశువులు ఇబ్బంది పడకుండా ముందస్తుగా గ్రాసం నిల్వలు ఉండేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు.