హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చదువుతో పాటు మనోధైర్యం ముఖ్యం'

W.G: భీమవరం టూటౌన్ ప్రభుత్వ BC బాలికల వసతి గృహంలో 2వ అదనపు జుడీషియల్ మేజిస్ట్రేట్ N. జ్యోతి ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు జరిగింది. బాలికలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని ఆమె సూచించారు. చదువుతో పాటు శారీరక, మానసిక ధైర్యం కలిగి ఉండాలని, ఆకర్షణలకు లోనై భవిష్యత్తును పాడుచేసుకోవద్దని హితవు పలికారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యేలేటి న్యూటన్ పాల్గొన్నారు.