హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 17 నుంచి ఓపెన్ చెస్ పోటీలు

VZM: పైడితల్లి అమ్మవారి పండగ సందర్భంగా ఈ నెల 17 నుంచి 19 వరకు విజయనగరంలో రాష్ట్రస్థాయి క్లాసికల్ ఓపెన్ చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా చెస్ సంఘం ప్రతినిధులు తెలిపారు. రింగ్ రోడ్డులోని ఫైర్ చెస్ పాఠశాలలో జరిగే పోటీల్లో అండర్-7, 9, 11, 13, సీనియర్స్, దివ్యాంగుల విభాగాల్లో పాల్గొనవచ్చు. వివరాలకు 74166 66567 నంబరును సంప్రదించాలని కోరారు.