WG: పంట నమోదులో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా, ప్రతి సర్వే నంబర్ లో సాగు చేస్తున్న పంట వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని JC కె.ఆర్. కల్పశ్రీ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాలలో క్షేత్రస్థాయిలో నిర్వహించిన ఈ-క్రాప్ సూపర్ చెకింగ్ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. అధికారులు నమోదు చేసిన వివరాలను స్వయంగా తనిఖీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పంట నమోదులో పొరపాట్లు ఉండొద్దు: JC


