హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎయిడ్స్ నియంత్రణపై అధికారుల సమీక్ష

మెదక్ జిల్లాను ఎయిడ్స్ రహితంగా మార్చేందుకు వైద్యాధికారులు, సిబ్బంది సమర్థవంతంగా కృషి చేయాలని రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్ పిలుపునిచ్చారు. వ్యాధిగ్రస్తులకు క్రమం తప్పకుండా పూర్తిస్థాయి మందులు అందించాలని, కొత్తగా హెచ్‌ఐవీ కేసులు రాకుండా చూడాలన్నారు. ఈ సమీక్షలో DMHO డాక్టర్ గణేశ్వర్ సహా పలువురు వైద్యాధికారులు పాల్గొన్నారు.