హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ కోతలు ఎత్తివేయాలి: రవీంద్ర కుమార్

NLG: దేవరకొండ మండలం పడమటిపల్లి సబ్‌స్టేషన్‌ వద్ద బుధవారం రైతులు చేపట్టిన నిరసనలో మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొన్నారు. రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ అంతరాయాలతో పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.