కోనసీమ: ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ హుండీలను బుధవారం లెక్కించారు. తనిఖీదారు ఆర్.బాలాజీ రాంప్రసాద్ సమక్షంలో జులై 15 నుంచి ఇప్పటివరకు 90 రోజులకు ఆలయ హుండీల ద్వారా రూ.25,52,268, అన్నదాన హుండీ ద్వారా రూ. 1,00,960 ఆదాయం సమకూరినట్లు EO అల్లు దుర్గాభవాని తెలిపారు. ఈ లెక్కింపులో వాకతిప్ప గ్రూప్ EO ఏ.రాంబాబుతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ద్రాక్షారామ హుండీ ఆదాయం


