హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సస్పెన్షన్ ఎత్తివేత ...తిరిగి విదుల్లోకి ఎమ్మార్వో

VZM: గత నెల 25న తుఫాను విధుల్లో నిర్లక్ష్యం వహించిన వంగర MRO (FAC) పిన్నింటి రామారావును కలెక్టర్‌ సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆయన సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ కలెక్టర్‌ రాంసుందర్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.ఈ మేరకు బుధవారం MRO కార్యాలయంలో ఆయన తిరిగి బాధ్యతలు స్వీకరించారు. అలాగే సంగాం VRO, వంగర VRAల సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.