కోనసీమ: కపిలేశ్వరపురం మండలం అద్దంకివారిలంక, పల్లపులంక గ్రామాలకు చెందిన పలువురు బుధవారం సాయంత్రం YCPలో చేరారు. వారికి MLC తోట త్రిమూర్తులు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. YCP అధ్యక్షుడు కొండేటి వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో MLC మాట్లాడారు. TDP కోసం పనిచేసిన వారు చంద్రబాబు మోసాలు గ్రహించి తమ పార్టీలో చేరుతున్నారని త్రిమూర్తులు విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీకి షాక్...YCPలోకి చేరికలు


