పల్నాడు జిల్లాలో 419 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కృతికాశుక్లా గెజిట్ విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 434 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 15 స్థానాలు సీఆర్డీఏ పరిధిలో ఉండడంతో అవి అర్బన్ పరిధిలోకి వెళ్లాయి. మిగిలిన 419 స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు


