హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అధికారిక సమాచారాన్ని తెలుగు భాషలో అందించాలి'

MNCL: ప్రభుత్వ కార్యాలయాలలో అధికారిక కార్యకలాపాలను వీలైనంతవరకు తెలుగులోనే నిర్వహిస్తూ, సామాన్య ప్రజలకు ప్రభుత్వ సేవలు, పథకాలు, అధికారిక సమాచారాన్ని సులభంగా అర్థమయ్యే భాషలో అందించాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. సంబంధిత అధికారులతో హాజరయ్యారు. మన భావాలను వ్యక్తపరచడానికి పుట్టినప్పటి నుంచి ఉపయోగించే మాతృభాష తెలుగు అన్నారు.