BHNG: చివ్వెంల మండలం పాండ్యానాయక్ తండాలో వరి పంటలను వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు బుధవారం పరిశీలించారు. పంట ఎదుగుదల, చీడపీడల పరిస్థితిని సమీక్షించి, తెగుళ్ల లక్షణాలను గుర్తించి వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పురుగుమందులు వినియోగించాలని రైతులకు సూచించారు.
తెలంగాణ
వరి పంటల పరిశీలన.. రైతులకు సూచనలు


