MNCL: నెన్నెల మండల BJP ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా చిన్న వెంకటాపూర్ గ్రామానికి చెందిన తిరుపతి నియమితులయ్యారు. బుధవారం జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శ్రీకృష్ణ దేవరాయులు అధ్యక్షతన, జిల్లా BJP అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ ఆయనకు నియామక పత్రం అందజేశారు. పార్టీ బలోపేతానికి, ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తిరుపతి తెలిపారు.
తెలంగాణ
మోర్చా మండల అధ్యక్షుడిగా తిరుపతి నియామకం


