హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మోగిన ‘స్థానిక’ నగారా.. అమల్లోకి ఎన్నికల కోడ్

GNTR: రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చిందని గుంటూరు జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ తెలిపారు. బుధవారం జిల్లా, స్థానిక సంస్థల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నికల ఏర్పాట్లపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.