KNR: చొప్పదండి జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి అక్టోబర్ 15 చివరి తేదీగా ప్రిన్సిపల్ బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8, 10వ తరగతులు చదువుతున్న విద్యార్థులు అర్హులు. ఆన్లైన్లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక కోసం 2027 ఏప్రిల్ 10న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
నవోదయలో ప్రవేశాలకు నేటితో గడువు


