హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటర్ల జాబితా సవరణకు గడువు పెంపు

GNTR: భారత ఎన్నికల సంఘం (ECI) ఆదేశాల మేరకు SIR–2026 ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కార గడువును అక్టోబర్‌ 22 వరకు పొడిగించినట్లు గుంటూరు జిల్లా కలెక్టర్‌ సి.యం. సాయికాంత్‌ వర్మ తెలిపారు. అర్హులైన పౌరులందరికీ అవకాశం కల్పించేందుకు గడువు పొడిగించినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు.