SRPT: కోదాడ మండల పరిధిలోని రామపురం క్రాస్రోడ్ సమీపంలోని పోరస్ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి బాయిలర్ ఆన్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు గాయపడటంతో వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
VIDEO: అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!


