SRPT: జిల్లాలో బస్తీ దవాఖానాల స్టాఫ్ నర్స్ పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను అధికారిక వెబ్సైట్లో ఉంచినట్లు DM&HO వెంకట రమణ బుధవారం తెలిపారు. ధ్రువపత్రాలు సమర్పించని అభ్యర్థులు అక్టోబర్ 15 నుంచి 17 వరకు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటలలోపు ఐడీఓసీ కార్యాలయంలోని DM&HO కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
తెలంగాణ
స్టాఫ్ నర్స్ పోస్టులకు మెరిట్ జాబితా విడుదల


